Five key success secrets of Rummy

“నేను గెలవలేదు కావున రమ్మీ సర్కిల్ ఆట నకిలి మరియు మోసం”.ఇది అత్యంత తరచుగా ఆటగాళ్ళ నుండి వినిపించు ఫిర్యాదు. దీనిని ఆర్దం చేసుకొవడానికి ప్రయత్నిద్దాం.

ఒక ఆటలొ ఆరు మంది క్రీడాకారులు ఉన్నారు అనుకొనిన యడల, అందులొ ఒక్కరు మాత్రమే గెలుస్తారు మరియు తక్కిన ఐదుగురు ఓటమి చెందడం అనివార్యం.

రమ్మీ ఆటలొ గెలిచిన వారికన్నా ఓడినవారి సంఖ్య ఎక్కువ .కావున మేము ఆటను అభ్యాసించడం నందు ఎక్కువ ప్రాధాన్యతతో చెబుతుంటాము.

కాని అభ్యాసించడం అంటే ఆటను ఎక్కువ సార్లు ఆడటం కాదు. అభ్యాసించడం అంటే మీరు చెసే తప్పులు తెలుసుకోవడం, ఆటను మరింత మెరుగుపరుచుకొవడం.మరియు అభ్యాసించిన వాటిని ఆట యందు ఉపయోగించడం.

క్రితంవారం మూడు తప్పుల గురించి ఎలా నేర్చుకోవాలో వ్రాసాము. ఈ వారం రమ్మీ సర్కిల్ లొ ఎక్కువ నగదు బహుమతులు గెలుచుకొన్న వారియొక్క ముఖ్యమైన సూచనలు సలహలు లేదా ఐదు ఏత్తులు గురుంచి మీకు చెప్పదలచుకొన్నాం. వారి సలహాల్ని చదివి, నేర్చుకొని, వాటి నుండి స్పూర్తిని పొంది మంచి ఆట ఆడిన అనుభూతిని పొందండి.

  1. సురేందర్.టి ప్రతివారం పదివేలు నగదు గెలుచుకొంటున్నారు:  ఫ్లిప్ కార్ట్ లొ పని చేసే ఈ చెన్నై వాసి గత రెండు సంవత్సరాలుగా రమ్మీ ఆటను ఆడుతున్నాడు మరియు ప్రతివారం పదివేలు నగదు గెలుచుకొంటారు. ఇతని విజయ రహస్యం ఒక్కటే, “నేను ఆటను ఎప్పుడు ఆడుతాను అంటే, నాకు వచ్చిన కార్డ్‌లలో ఒక జోకర్ ఐనా ఉండాలి లేదా లైఫ్ కార్డ్‌ల వరుస ఐనా ఉండాలి. అలా లేని యెడల  నీను ఆట నుంచి నిష్క్రమిస్తాను “సురేందర్ గారు రూఢీ చేసింది ఏంటి అంటే, ప్రతి ఆట ఆడటం ముఖ్యం కాదు, ఏ ఆటను వదిలి వెయ్యాలి ఏ ఆటను ఆడాలి అని నిర్ణయించుకోవడంలొనే విజయ రహస్యం దాగిఉంది.
  2. 65- సంవత్సరాల గోపాలకృష్ణ కె.డి. తరచుగా రూ.1000 గెలుచుకొంటున్నారు: ఈ చెన్నై రిటైర్డ్ ఉద్యొగి కొత్తగా వచ్చే ఆటగాళ్ళకు ఇచ్చే ఒక ముఖ్య సూచన, మీ నైపుణ్యంతొ మీ ప్రత్యర్ది దగ్గర నుండి మీకు కావలసిన కార్డ్‌లను రాబట్టండి.మీకు ఒక ఉదాహరణతొ సవివరంగా వివరిస్తున్నారు. “మీకు 6 క్లబ్స్ కావాలి అనుకొన్నప్పుడు అదే సంఖ్య ఉన్న (వేరే సూట్లొని) కార్దుని లేదా ఎక్కువ సంఖ్య 7 లేదా 8 కార్దును మీరు వదిలేసిన యడల ప్రత్యర్ది మీకు ఆ కార్డు అవసరం లేదు అనికొని అదే సంఖ్య కార్డుని మీకు వెయ్యడానికి చాలా ఆస్కారం ఉంది”.ఈ విధమైన నైపుణ్యం మరింతగా అభ్యసించడం లేదా అనుభవం మీద మెరుగుపడుటకు ఆస్కారం ఉంది
  3. శివ కొండేటి రూ.43000 గెలుచుకొని ఆ నగదుతొ లాప్ టాప్ కొన్నారు: ఆంధ్రావాసి ఐన ఈ వ్యాపారి రమ్మీ సర్కిల్ లొ అదృష్టము కన్నా నైపుణ్యాన్ని ఎక్కువ నమ్ముతారు.”నాకు వచ్చిన కార్ద్స్ ఆధారంగా ఆటను ఆడాల వద్దా అని నిర్ణయించుకొంటాను, నాకు సరిపడినన్ని జోకర్లు రావాలి లేదా ప్రారంభ అనుసంధాన కార్దు వచ్చిన యెడల ఆటను కొనసాగిస్తాను, ఆవిధంగా మిడిల్ డ్రాప్‌లు చాలా తక్కువ ఉండేలా చూసుకొంటాను. వాస్తవానికి పాయింట్లు కాపాడుకొవడానికి ఇది చాలా గొప్ప సూచన.
  4. లింగరాజ్ యం.కె. దీపావళి సందర్భంగా జరిగిన రమ్మీ టొర్నమెంట్లొ రూ.2.5లక్షలు మరియు విదేశీయానం అవకాశం గెలుచుకొన్నారు: చెన్నై వాసి అయిన ఈ 27 సంవత్సరాల ఐటి ఉద్యోగి, రమ్మీ సర్కిల్ లొ రమ్మీ ఆటను ఆడటం నేర్చుకొన్నాడు.”నేను ఆట ఆడేముందు అన్నిరకాల వ్యూహలను పరిగణలొకి తీసుకొంటాను. ఉదాహరణకు, నాకు ఒక జోకర్ మరియు ఒకే వరుస (సీక్వెన్స్) వచ్చినప్పుడు లేదా రెండు జోకర్స్ మరియు ఒకే వరుస (సీక్వేన్స్) రావడానికి అవకాశం ఉన్నప్పుడు ఆటను ఆడటానికి మంచి అవకాశం ఉన్నట్లు.  ఒకే వరుస (సీక్వెన్స్) రావడానికి అవకాశం మీ కార్ద్స్ ని పరిశీలించడం ద్వారా తెలుసుకొవచ్చు- మీకు 9 లేదా 10 డైమండ్స్ ఉన్నప్పుడు మీకు 8 లేదా J డైమండ్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ రకమైన వ్యుహలని ఏ రకమైన ఆట ఆడిన పాటిస్తాను .లేని యెడల ప్రారంభంలొనే ఆట నుండి నిష్క్రమిస్తాను.”
  5. యెస్.యెస్.రెడ్డి రోజుకి రూ.5 నుంచి రూ.10 వేల వరకు రమ్మీ నగదు ఆటల్లో గెలుచుకొంటున్నారు:  విశాఖపట్నం వాసి ఐన ఈ వ్యాపారి రమ్మీ ఆట ఆడటానికి నైపుణ్యం ముఖ్యం అని అంటున్నారు. అభ్యాసన ఆటల ద్వారా మీ నైపుణ్యం మెరుగుపరుచుకొవచ్చు. మీరు ప్రత్యర్ది ఎత్తులని సులభంగా అంచనా వెయ్యవచ్చు,ఏ ఆటగాడు ఏ కార్ద్ ని వదిలేస్తున్నడు మరియు ఏలా ఆడుతున్నాడు అని సులభంగా తెలుసుకోవచ్చు. ప్రత్యర్దిని అంచన వెయ్యాలి అంటే అనుభవం ఉండాలి. ఒక సారి అనుభవం వచ్చిన తరువాత మీకు గెలిచే అవకాశాలు ఎక్కువ అవుతాయి. చివరిగా ఆటగాళ్లకు సూచనగా ఆటను జాగ్రత్తగా ఆడండి!
Five key success secrets of Rummy
4.4 (88%) 10 votes