నగదు కొరకు ఆన్ లైన్ రమమ్మీ ఆడండి

ఎవరైనా ప్లేయర్ కొరకు వాస్తవ నగదు కొరకు గేమ్స్ ఆడటం అత్యంత ప్రశంసాకరమైన గెలుపుల్లో ఒకటి. ఇది ఆటని ఆకట్టుకునేట్లు చేస్తుంది, వినోదం మరియు మరచిపోవడం కష్టంగా ఉండే వినోదంతో నిండి ఉంటుంది. ఆన్ లైన్ రమ్మీ పూర్తిగా నైపుణ్యం మీద ఆధారపడినటువంటి అత్యంత ప్రాచుర్యం పొందిన కార్డ్ గేమ్స్ లో ఒకటి. ఇంకా, ఆడటానికి ఇది పూర్తిగా చట్టబద్ధమైనది

ఇది చాలా అద్భుతంగా అనిపించినా, ముందుగా చేయాల్సింది ఈ గేమ్ ఎలా ఆడాలో అర్థం చేసుకోవడం మరియు వాస్తవ నగదు టోర్నమెంట్లలో ఆడుతున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్త గురించి తెలుకోవడం. ప్రతి ప్లేయర్ నగదుతో పరిమితిలో ఎలా ఆడాలి మరియు నష్టాలను వెంబడించడం కాదు అని అర్థం చేసుకోవాలి. ఆన్ లైన్ రమ్మీ వినోదానికి ఉన్నది మరియు సరియైన సమతుల్యతతో ఆడటం అవసరం.

అందరు రమ్మీ ప్లేయర్లకు, రమ్మీసర్కిల్ పైన ఆన్ లైన్ రమ్మీ ఎలా ఆడాలి అని వివరణాత్మకమైన సమాచారం ఇక్కడ ఉన్నది.

వాస్తవ డబ్బు గేమ్స్ కొరకు ఆన్ లైన్ రమ్మీని ఎలా ప్రారంభించాలి

ఈ సులువైన దశలు పాటిస్తూ వాస్తవ నగదు గేమ్స్ ఆడటం ద్వారా ప్రారంభించండి.

స్టెప్ 1 – RummyCircle.com ప్లాట్ ఫారంలో మీ వివరాలను చేర్చి రిజిష్టర్ చేసుకోండి. మీరు సత్వర రిజిష్ట్రేషన్ కొరకు మీ ఖాతాని ఫేస్బుక్ కి కూడా జోడించవచ్చు. రమ్మీ సర్కిల్ లో ఖాతాని ఏర్పరరచడం పూర్తిగా ఉచితం!

 • కోరుకున్న పేరు
 • కోరుకున్న పాస్ వర్డ్
 • వ్యక్తిగత ఇమెయిల్ ఐడి

మీరు మీ ఖాతాని డెస్క్ టాప్ సైట్, మొబైల్ లేదా రమ్మీసర్కిల్ యాప్ లో ఏర్పాటు చేసుకోవచ్చు. (రమ్మీ యాప్ ని ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి)

స్టెప్ 2 – రిజిస్ట్రేషన్ విజయవంతమైన తరువాత, మీరు రమ్మీ లాబీని ప్రాప్తి చేయగలరు మరియు అభ్యాస గేమ్స్ ఆడటం ప్రారంభించచవచ్చు. మీరు బలమైన రమ్మీ ప్లేయర్ అయితే, మీరు నగదు గేమ్స్ ఆడటానికి కూడా వెళ్ళవచ్చు మరియు చేరినప్పుడుడ మీ ఖాతాలోకి చేర్చిన బోనస్ ని ఆనందించవచ్చు. మీరు ఎన్నుకోవలసిన రమ్మీలో విభిన్న రకాలు:

 • పాయింట్స్ రమ్మీ
 • 101 పూల్ రమ్మీ
 • 201 పూల్ రమ్మీ
 • డీల్స్ రమ్మీ

రమ్మీతో ప్రారంభించండి, తరువాత "రమ్మీ నియమాలకు వివరణాత్మకమైన మార్గదర్శకం మరియు రమ్మీని ఎలా ఆడాలి" చూడండి. రమ్మీ నియమాలు మరియు ఇండియన్ రమ్మీ ఎలా ఆడతారో అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఖచ్చితంగా, అభ్యాస గేమ్స్ తో, మీరు ఆన్ లైన్ రమ్మీతో ఆకట్టుకోబడతారు మరియు త్వరలో నగదు గేమ్స్ కి వెళతారు.

స్టెప్ 3 – గేమ్ తో మీకు నమ్మకం కలిగిన తరువాత, మీరు ఒక నగదు ప్లేయర్ అవడానికి మారవచ్చు. ప్రారంభించడానికి, విభిన్న చెల్లింపు ఎంపికలని ఉపయోగిస్తూ, మీ ఖాతాకి 'నగదు జోడించండి'. ఒక లావాదేవీకి కనీస మొత్తం రూ. 25/-. మీరు లాబీ నుండి ఒక నగదు గేమ్ ఎన్నుకోవచ్చు మరియు ప్రారంభించవచ్చు. మీరు ఏదైనా నగదు గేమ్ గెలిచినప్పుడు అందుకునే మొత్తం మీ ఖాతాకి జోడించబడుతుంది మరియు మీరు ఇష్టమైన ఏ సమయంలోనైనా దానిని తీసుకోవచ్చు.

నగదు పరిమితులు జోడించండి

మీ ఖాతాకి మీరు నగదు జోడిస్తున్నప్పుడు, మీరు దృష్టిలో ఉంచుకోవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. రోజువారీ పరిమితి మరియు నెలవారీ పరిమితి కూడా ఉన్నాయి. మీరు నగదుని జోడిస్తున్నప్పుడు, మీరు వాటిలో బ్యాలెన్స్ అయిపోయేట్లు చేయాలి.

నెలవారీ పరిమితి: రమ్మీ సర్కిల్ లో మీ చరిత్రను బట్టి, సిస్టం ద్వారా నిర్ణయించబడిన ఒక డీఫాల్ట్ పరిమితి. నిర్దిష్ట గరిష్ట మొత్తానికి మీరు నగదును పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.

24 గంటల పరిమితి: ఇది కూడా సిస్టమ్ ద్వారా నిర్ణయించబడుతుంది మరియు ఖాతా ధృవీకరణ స్థాయిని బట్టి ఉంటుంది. ఇది ఒక రోగలింగ్ పద్ధతి, కావున ఉదాహరణకు 24 గంటలలో మీ పరిమతి రూ. 1000 ఉన్నది మరియు దాదాపు మధ్యాహ్నం 3 గంటలకు మీరు ఒకేసారి రూ. 500 జోడించితే, మీరు ఇంకొక రూ. 500 తరువాతి రోజు మధ్యాహ్నం 3 గంటలకు జోడించవచ్చు.

ఈ రెండు పరిమితులు తన ప్లేయర్ల మధ్య బాధ్యతాయుతమైన ఆటని ప్రారంభించడానికి రమ్మీసర్కిల్ ద్వారా వీలుకల్పించబడతాయి.

నగదుతో ఆడే విభిన్న రమ్మీ గేమ్స్ ఏమిటి

రమ్మీ సర్కిల్ లో ఎన్నుకోవడానికి చాలా టోర్నమెంట్లు మరియు గేమ్స్ ఉన్నాయి. ప్లెయర్ చేయాల్సింది అతనికి సౌకర్యంగా ఉన్నది గుర్తించి మరియు తరువాత ఆడటం ప్రారంభించడం.

రమ్మీ టోర్నమెంట్లు

క్రమ పద్ధతిలో విభిన్న నగదు రమ్మీ టోర్నమెంట్లు జరుగుతూ ఉంటాయి. ఉచిత రిజిస్ట్రేషన్ టోర్నమెంట్లతో బాటు తక్కువ ఫీజు టోర్నమెంట్లు కూడా ఉన్నాయి. టోర్నమెంట్లలో పాల్గొంటున్నప్పుడు ప్లేయర్ రిజిష్టర్ చేసుకోవాలి మరియు అతని సీటుని బుక్ చేసుకోవాలి. నగదు గేమ్స్ తో పోల్టినప్పుడు ఈ టోర్నమెంట్లు ఎక్కువ సమయం జరుగుతాయి. కావున, మీకు తగినంత సమయం ఉన్నప్పుడు పాల్గొనండి.

నగదు గేమ్స్ లో రమ్మీ మార్పులు

నగదు గేమ్స్ మరింత యాదృచ్ఛికంగా ఉఁటాయి మరియు మీకు పరిమిత సమయం ఉన్నప్పుడు, ఇది ఉత్తమమైన ఎంపిక. ఈ గేమ్స్ వెబ్ సైట్ లో నిరంతరంగా జరుగుతాయి మరియు మీరు ఏ రకాన్నైనా ఎన్నుకోవచ్చు. నగదు గేమ్స్ లో కొన్ని ప్రాచుర్యం పొందిన రకాలు:

 • పాయింట్స్ రమ్మీ - 2 (ఇద్దరు) ప్లేయర్లు, 6 మంది ప్లేయర్లు
 • పూల్ రమ్మీ: 101 పాయింట్లకు లేదా 201 పాయింట్లకు ఆడవచ్చు
 • డీల్స్ రమ్మీ - 2 లో ఉత్తమమైనది లేదా 6 లో ఉత్తమమైనది

నగదు గేమ్స్ గెలిచిన ప్లేయర్లు

ఎక్సపర్ట్ ప్లేయర్ల రమ్మీ చిట్కాలు
* ప్రైజ్ డబ్బుగా తెలిపిన మొత్తం సుమారు మొత్తం నగదు బహుమతి మొత్తానికి ఈ నెలలో ఇవ్వబడే బోనస్ కలిపి ఉంటుంది. మొత్తం మారవచ్చు మరియు ఈ మొత్తం చెల్లించబడుతుందని RummyCircle.com హామీ ఇవ్వదు.
ఆటగాళ్లు రమ్మీసర్కిల్ ని మాత్రం ప్రేమిస్తారు!
Kanchimireddy Anki Reddy - Rummy Cash Player
దీపావళి గ్రాండ్ ఫినాలే వీక్ 2 గెలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇది ఊహించనిది! నేను 3 లెవెల్స్ ఆడాను మరియు తరువాత నేను ఫినాలేలో ప్రవేశించాను మరియు నేను గెలిచాను. నాకు చాలా సంతోషంగా ఉంది!
Sathya Raj - Rummy Cash Player
నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా జీవితంలో ఉత్తమమైన అనభవం. ఈ గేమ్ లో అతి పెద్ద మొత్తంలో నేను మొదటి సారి గెలిచాను. రమ్మీకి ధన్యవాదాలు

నగదుతో ఆన్ లైన్ రమ్మీ ఆడటం వలన లాభం

రమ్మీ నగదు గేమ్స్ మీ ఖాతాకి అర్థవంతమైన ప్రశంసలు జోడించడానికి ఉత్తమమైన మార్గం. గిఫ్ట్ వోచర్ల కన్నా ఆగిపోయి మీకు ఉపయోగం ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు, వాస్తవ నగదు ఎల్లప్పుడూ సహాయకరమైనది. వాస్తవ డబ్బుతో ఆన్ లైన్ రమ్మీ ఆడటం యొక్క లాభాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి.

 1. ఇండియా నుండి ఉత్తమమైన రమ్మీ ప్లేయర్లతో పోటీ పడటం.
 2. సవాలుచేసే గేమ్స్ మరియు పెద్ద నగదు బహుమతులు
 3. జోడించబడిన నగదు మరిన్ని గేమ్స్ ఆడటానికి ఉపయోగించవచ్చు లేదా మీ ఖాతాకి బదిలీ చేయవచ్చు.
 4. మీరు ఖాతాలో నగదు జోడించుచుండగా పెద్ద బోనస్ ఎంపికలు
 5. వాస్తవ నగదు గేమ్స్ పైన క్యాష్ బ్యాక్ ఆఫర్లు
 6. గేమ్స్ గెలవడం వలన ఖాతాలో వాస్తవ డబ్బును చూసే థ్రిల్
 7. అదనపు నగదు గెలవడానికి వినోద మార్గం
 8. మీరు ఒక నగదు ప్లేయర్ అయినప్పుడు జీవనశైలి మెరుగుపడుతుంది
 9. మనీ టేబుల్ పైన రమ్మీ యొక్క నైపుణ్యం ఆదారిత గేమ్ తో నమ్మకం మరియు జ్ఞాపకం పెరుగుతుంది.
 10. హై స్టేక్ నగదు గేమ్స్ తో నిపుణులైన రమ్మీ ప్లెయర్ల కొరకు ఉన్నత క్లబ్బులలోకి వెళ్ళే అవకాశం
 11. మొబైల్ మరియు యాండ్రాయిడ్ యాప్ లో గేమ్స్ కి సత్వర ప్రాప్యత.
 12. మీ ఖాతాకు సురక్షితంగా తక్షణం తీసుకోవడం

RummyCircle.com లో నగదు రమ్మీని ఎందుకు ఆడాలి

మీరు వాస్తవ డబ్బుతో ఆడుతున్నప్పుడు, మీరు వెబ్ సైట్ సురక్షితమని, మీ వివరాలు సురక్షితంగా మరియు ప్లాట్ ఫారం అసలైనదిగా ఉండాలని మీరు కోరుకుంటారు. 5 మిలియర్లకు పైగా రిజిషటర్డ్ ప్లేయర్లతో, రమ్మీసర్కిల్ ఇండియాలో అతి పెద్ద రమ్మీ వెబ్ సైట్. ఇది సురక్షితమే కాకుండా పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్ (PCI DSS)ని కూడా అమలు చేస్తుంది. మీరు చేసే ప్రతి లావాదేవీ 100% సురక్షితం మరియు చట్టపరమైనది. ఎటువంటి రకమైన మోసాన్ని నివారించడానికి అన్ని ఖాతాలు కెవైసి ధృవీకరించబడినవి.

కావున, రమ్మీ సర్కిల్ లో చేరండి మరియు ప్రయాణిస్తూ నగదు గమ్స్ గెలవండి.


 Back to Top