రమ్మీని ఎలా ఆడాలి: రమ్మీ నియమాలతో ప్రారంభించండి

how to play rummy

మొత్తం రెండు జోకర్లతో రెండు కట్టల కార్డ్స్ తో ఆడే ఒక కార్డ్ గేమ్ రమ్మీ. రమ్మీ గెలవడానికి ఒక ప్లేయర్ ఇవ్వబడిన రెండు కట్టల నుండి కార్డ్స్ తీసుకుని మరియు పారవేయడం ద్వారా తప్పక ఒక చెల్లుబాటయ్యే డిక్లరేషన్ చేయాలి. ఒక కట్ట మూసిన కట్ట, ఇందులో ప్లేయర్ అతను తీసుకునే కార్డును చూడలేరు, ఇంకొకటి తెరిచిన కట్ట ఇవి ప్లేయర్లు పారవేసిన వాటి కట్ట. రమ్మీలో గెలవడానికి, ప్లేయర్ కార్డ్స్ ని సీక్వెన్సులు మరియు సెట్లుగా గ్రూపు చేయాలి. కనీసం 4 కార్డ్స్ అవసరం అందులో కనీసం ఒక సీక్వెన్స్ (ప్యూర్ లేదా ఇంప్యూర్) ఉండాలి. రమ్మీలో గెలవడానికి, ప్లేయర్ 3 మరియు 4 కార్డ్స్ ని ఒక ప్యూర్ సీక్వెన్స్, ఒక ఇంప్యూర్ సీక్వెన్స్ మరియు సెట్స్ గా గ్రూపు చేయాలి.

రమ్మీలో, ప్రతి సూట్ లో కార్డ్స్ తక్కువ నుండి ఎక్కువ క్రమంలో ఏస్, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, జాక్, క్వీన్ మరియు కింగ్ ఉంటాయి. ఏస్, జాక్, క్వీన్ మరియు కింగ్ ఒక్కోదానికి 10 పాయింట్లు ఉంటాయి. మిగిలిన కార్డ్స్ వాటి ముఖ విలువకి సమానము. ఉదాహరణకి, 5 కార్డ్స్ కి 5 పాయింట్లు మరియు అలా ఉంటాయి.

రమ్మీ యొక్క ఉద్దశ్యం

రమ్మీ కార్డ్ ఉద్దేశ్యం 13 కార్డ్స్ ని చెల్లుబాటయ్యే సెట్స్ మరియు సీక్వెన్సులలో ఏర్పాటు చేయడం. గేమ్ గెలవడానికి మీకు తప్పక ఒక ఇంప్యూర్ సీక్వెన్సుతో ఒక ప్యూర్ సీక్వెన్స్ కావాలి. ప్యూర్ సీక్వెన్స్ లేకుండా మీరు చెల్లుబాటయ్యే డిక్లరేషన్ చేయలేరు. ఇది రమ్మీ నియమాలలో అత్యంత ముఖ్యమైనది.

rummy rules

సీక్వెన్సులు ఎలా చేయాలి?

రమ్మీలో ఒక సీక్వెన్స్ ఒకే సూట్ యొక్క మూడు లేదా మరిన్ని వరుస కార్డ్స్ గ్రూపు. రెండు రకాల సీక్వెన్సులు ఏర్పడవచ్చు; ఒక ప్యూర్ సీక్వెన్స్ మరియు ఒక ఇంప్యూర్ సీక్వెన్స్. రమ్మీ గేమ్ గలవడానికి మీ రమ్మీ హ్యాండ్ లో మీరు కనీసం ఒక ప్యూర్ సీక్వెన్స్ పూర్తి చేయాలి.

ప్యూర్ సీక్వెన్స్

ఒక ప్యూర్ సీక్వెన్స్ ఒకే సూట్ యొక్క మూడు లేదా ఎక్కువ వరుస కార్డ్స్ , వరుస క్రమంలో ఉంచబడిన గ్రూప్. రమ్మీలో ఒక ప్యూర్ సీక్వన్స్ చేయడానికి, ఒక ప్లేయర్ ఏదైనా జోకర్ లేదా వైల్డ్ కార్డ్ ని ఉపయోగించవచ్చు.

ఒక ప్యూర్ సీక్వెన్స్ యొక్క కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి.

 1. 5 6 7 (మూడు కార్డ్స్ తో ప్యూర్ సీక్వెన్స్ మరియు జోకర్ లేదా వైల్డ్ కార్డ్ లేదు)
 2. 3♠ 4♠ 5♠ 6♠ (నాలుగు కార్డ్స్ తో ప్యూర్ సీక్వెన్స్. జోకర్ లేదా వైల్డ్ కార్డ్స్ ఇక్కడ ఉపయోగించలేదు.)

ఇంప్యూర్ సీక్వెన్స్

ఒక ఇంప్యూర్ సీక్వెన్స్ ఒకే సూటు లేదా ఎక్కువ జోకర్ కార్డ్ ఉపయోగించిన మూడు లెదా ఎక్కువ కార్డ్స్ సమూహం.

ఒక ఇంప్యూర్ సీక్వెన్స్ ఎలా చేయాలో ఉదాహరణలు కొన్ని ఇక్కడ ఉన్నాయి.

 1. 6 7 Q♠ 9 (ఇక్కడ Q♠ వైల్డ్ జోకర్ గా ఉపయోగించబడింది 8 బదులుగా ఒక ఇంప్యూర్ సీక్వెన్స్ చేయడానికి.)
 2. 5♠ Q 7♠ 8♠ PJ (Q వైల్డ్ జోకర్ గా ఇంప్యూర్ సీక్వెన్స్ 6♠ ప్రింటెడ్ జోకర్ 9♠ కి బదులుగా.)

సెట్స్ ఎలా చేయాలి?

ఒక సెట్ మూడు లేదా నాలుగు కార్డ్స్ ఒకే విలువ కానీ వేర్వేరు సూట్లతో చేసిన సమూహం. మీరు సెట్స్ చేస్తున్నప్పుడు, మీరు వైల్డ్ కార్డ్ లేదా జోకర్ ని ఉపయోగించవచ్చు.

సెట్ల ఉదాహరణలు

 1. A A♣ A (ఈ సెట్ లో, అన్ని ఏస్ లు వేర్వేరు సూట్లు, ఒక చెల్లుబాటయ్యే సెట్ ని చేస్తాయి.)
 2. 8 8♣ 8♠ 8 (రమ్మీ సెట్ నాలుగు 8 కార్డ్స్ వేర్వేరు సూట్లతో చేయబడినది.)
 3. 9 Q♠ 9♠ 9 (ఇక్కడ Q♠ వైల్డ్ జోకర్ గా 9♣ బదులుగా ఒక సెట్ చేయడానికి ఉపయోగించబడింది.)
 4. 5 5♣ 5♠ PJ (ప్రింటెడ్ జోకర్ 5 బదులుగా సెట్ చేయడానికి ఉపయోగించబడింది.)

గమనిక: ఒకే కార్డ్ వేర్వేరు సూట్లతో చేయబడిన సెట్. అయితే, ఒకే సూట్ లో రెండు లేదా ఎక్కువ కార్డ్స్ ఉపయోగించకూడదు. ఇది ఒక చెల్లని డిక్లరేషన్ గా తీసుకోబడుతుంది. ఇంకా, ఒక సెట్ లో నాలుగు కార్డ్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు అని గమనించండి. కావున, మీ దగ్గర నాలుగు కార్డ్స్ సెట్ ఒకటి ఉండి మరియు మీరు ఒక అదనపు జోకర్ ఉపయోగిస్తుంటే, అప్పుడు మొత్తం 5 కార్డ్స్ గ్రూప్ అవుతుంది మరియు ఒక చెల్లని సెట్ అవుతుంది.

చెల్లని సెట్ యొక్క ఉదాహరణ

 1. Q Q Q (ఒకే సూట్ లో రెండు Q లు ఉండి ఒక చెల్లని సెట్ అవుతుంది.)
 2. 7♠ 7 7 7♠ Q (ఇందులో రెండు 7 స్పేడ్స్ ఒకే సూట్ లో ఉన్నాయి. ఇఁకా, దీనికి ఒక వైల్డ్ కార్డ్ Q ఐదవ కార్డ్ గా ఉన్నది. ఈ పాయింట్లు రెండూ ఒక చెల్లి సెట్ గా చేస్తాయి.)

రమ్మీ గేమ్ ని ఎలా ఆడాలి?

రమ్మీ గేమ్ 2 నుండి 6 మంది ప్లేయర్ల మధ్య రెండు కార్డ్స్ కట్టతో ఆడవచ్చు. ప్లేయర్ కార్డ్స్ తీసుకుని మరిుయ పారవేసి చెల్లుబాటయ్యే సెట్స్ మరియు సీక్వెన్స్ 13 కార్డ్స్ చేతిలో ఉండట్లు చేయాలి.

ప్రారంభానికి, ఒక్కో ప్లేయర్ 13 కార్డులతో ఆడాలి. గేమ్ లో ఒక యాదృచ్ఛిక కార్డ్ వైల్డ్ కార్డ్ లేదా జోకర్ కార్డ్ తీసుకోవచ్చు. ఈ కార్డ్ ఒక ఇంప్యూర్ సీక్వెన్స్ మరియు సెట్స్ చేయడానికి ఉపయోగించవచ్చు.

ఒక చెల్లుబాటయ్యే సీక్వెన్సులు మరియు గ్రూపులో 13 కార్డులు ఏర్పరిచిన తరువాత, అతను డిక్లరేషన్ చేయాలి మరియు గేమ్ గెలవాలి.

రమ్మీ గేమ్ గెలవడానికి సత్వర చిట్కాలు

రమ్మీ నియమాలు తెలుకోవడం ముఖ్యమైనట్లే, జాగ్రత్తగా మరియు ఏకాగ్రతగా ఆడాటం కూడా అవసరమే. రమ్మీ గేమ్ గెలవడానికి మరియు మీ పోటీదార్ల కన్నా ముందు ఉండటానికి సత్వర చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

 • గేమ్ ప్రారంభంలో ముందు ప్యూర్ సీక్వెన్స్ తయారు చేయండి. ఒక ప్యూర్ సీక్వెన్స్ లేకుండా, ఒక ప్లేయర్ డిక్లరేషన్ చేయలేరు.
 • ఎక్కువ పాయింట్లు ఉన్న ఏస్, జాక్, క్వీన్ మరియు కింగ్ కార్డ్స్ పారవేయండి. ఈ కార్డ్స్ ని జోకర్ లేదా వైల్డ్ కార్డ్స్ తో మార్చండి. మీరు గేమ్ ఓడిపోతే, ఇది పాయింట్ లోడ్ ని తగ్గిస్తుంది.
 • వీలైనంత వరకు, పారవేసిన కట్ట నుంచి తీసుకోవడం మానండి. ఇది మీరు చేయాలనుకునే హ్యాండ్ ని ఇస్తుంది.
 • స్మార్ట్ కార్డ్ కొరకు చూడండి. ఉదాహరణకి, ఏదైనా సూట్ లో 7 కార్డ్ అదే సూట్ లో 5 మరియు 6 పనిచేయవచ్చు మరియు అదే సూట్ లో 8 మరియు 9 కూడా పనిచేస్తుంది.
 • రమ్మీలో జోకర్లు ఒక ముఖ్యమైన పాత్రని పోషిస్తాయి. వాటిన ఎక్కువ విలువ ఉన్న కార్డ్లకు బదులుగా ప్రయత్నించండి. ప్యూర్ సీక్వెన్స్ గా జోకర్ మరియు వైల్డ్ కార్డ్స్ ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి.
 • మీరు ఒక డిక్లరేషన్ చేయడనికి ముందు, మీ కార్డ్స్ తనిఖీ చేయండి మరియు మళ్ళీ తనిఖీ చేయండి మరియు తరువాట బటన్ ని నొక్కండి. ఒక చెల్లని డిక్లరేషన్ గేమ్ గెలవడానికి బదులు పూర్తి నష్టంగా మారవచ్చు.

రమ్మీ నియమాలలో ఉపయోగించే సామాన్య పదాలు

ఇండియన్ రమ్మీ యొక్క సామాన్య పదాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి వీటిని ప్రతి ప్లేయర్ అతను ఆడటం ప్రారంభించడానికి ముందు తెలుసుకోవాలి.

రమ్మీ టేబుల్ అంటే ఏమిటి?

ఇది రమ్మీ గేమ్ ఆడే టేబుల్. ప్రతి రమ్మీ టేబుల్ లో ఇద్దరు నుండి ఆరు మంది ప్లేయర్లు ఒక్కో గేమ్ కి కూర్చోవచ్చు.

జోకర్ లేదా వైల్డ్ కార్డ్ అంటే ఏమిటి?

ఒక్కో రమ్మీ కట్టలో ఒక ప్రింటెడ్ జోకర్ ఉంటుంది మరియు ఒక వైల్డ్ కార్డ్ ఉంటుంది దీనిని గేమ్ ప్రారంభించడనికి ముందు యాదృచ్ఛికంగా ఎన్నుకోవాలి. ఈ రెండు రకాల కార్డుల పాత్ర ఒకటే. జోకర్లు సెట్లు మరియు సీక్వెన్సులు ఏర్పరచడానికి ఉపయోగించబడతాయి. ఒక జోకర్ ని గ్రూపులు చేస్తున్నప్పుడు కావలసిన నంబర్ స్థానంలో ఉంచవచ్చు. ఇది ఒక చెల్లుబాటయ్యే రమ్మీ గేమ్ కూర్పు.

డ్రా మరియు డిస్కార్డ్ అంటే ఏమిటి?

అన్ని రమ్మీ గేమ్స్ లో, ఒక్కో ప్లేయర్ కి 13 కార్డ్స్ పంచబడతాయి. అదనంగా, ప్లేయర్ కార్డులు ఎన్నుకోవడానికి 2 కట్టలు, ఒక కార్డ్ తీసుకోవడానికి ఉంటాయి. ఒక ప్లేయర్ ఒక కార్డ్ తీసుకున్న తరువా, అతను ఇంకొక కార్డుని వదిలేయాలి- దీనినే డిస్కార్డింగ్ అంటారు. ఒక ప్లేయర్ పంచని కార్డ్స్ నుండి కానీ లేదా తెరచిన కార్డ్స్ కట్ట నుండి గానీ తీసుకోవచ్చు. ఒక ప్లేయర్ అతని వంతు వచ్చినప్పుడు డ్రాప్ చేయాలనుకోవచ్చు. అయితే, ఒక గేమ్మ కార్డు తీసుకోవడానికి ముందు మాత్రమే డ్రాప్ చేయవచ్చు.

సార్టింగ్ ఆఫ్ కార్డ్స్ అంటే ఏమిటి?

సార్టింగ్ ఆఫ్ కార్డ్స్ గేమ్ ప్రారంభించడానికి ముందు చేయబడుతుంది. ఇది మీ కార్డ్స్ మీ సెట్స్ మరియు సీక్వెన్స్ చేయడనికి కార్డ్స్ కలవకుండా ఉండే సంభావ్యత తగ్గించడానికి చేయబడుతుంది. కార్డ్స్ ప్రదర్శించిన తరువాత, మీరు సార్ట్ బటన్ ని నొక్కి మరియు ఆడటం ప్రారంభించవచ్చు.

డ్రాప్ అంటే ఏమిటి?

ప్రారంభంలో లేదా రమ్మీ గేమ్ మధ్యలో గేమ్ టేబుల్ వదిలేయాలని ఒక ప్లేయర్ నిర్ణయించితే, అది ఒక డ్రాప్ అవుతుంది. ఒక వ్యక్తిగత నిర్ణయంగా గేమ్ నుండి ఉపసంహరించుకునే చర్య. మొదటి డ్రాప్ =10 పాయింట్లు; మిడిల్ డ్రాప్ =10 పాయింట్లు మరియు లాస్ట్ డ్రాప్ మరియు గరిష్ట పాయింట్ నష్టం 80 పాయింట్లు.

పూల్ రమ్మీ సందర్భంలో, 101 పూల్ లో ఒక ప్లేయర్ డ్రాప్ చేస్తే, స్కోర్ 20. అది ఒక 201 పూల్ అయన సందర్భంలో, మొత్తం డ్రాప్ స్కోర్ 25. ఒక గేమ్ లో, బెస్ట్ ఆఫ్ 2 లేదా బెస్ట్ ఆఫ్ 3 ఆడినప్పుడు, అప్పుడు డ్రాప్ అనుమతించబడదు.

నగదు టోర్నమెంట్లు అంటే ఏమిటి?

నగదు టోర్నమెంట్లు వాస్తవ నగదుకు ఆడినవి మరియు వాస్తవ నగదు బహుమతులు ఉన్నవి (ఐఎన్ఆర్). ఈ టోర్నమెంట్లు 24x7 జరుగుతాయి మరియు నాక్-అవుట్ స్టైల్ లో నిర్వహించబడతాయి. ఏదైనా నగదు గేమ్ ఆడటానికి. ప్లేయర్ రమ్మీసర్కిల్ ఖాతాలోకి నగదును జోడించాలి.

నేను ఒక టోర్నమెంట్లో ఎలా చేరగలను?

పైన నావిగేషన్ ప్యానెల్ లో 'టోర్నమెంట్లు'కు వెళ్ళండి. ఇప్పుడు, మీరు ఆడాలనుకున్న టోర్నమెంట్ రకాన్ని ఎన్నుకోండి. అనురూప టోర్నమెంట్ల జాబితాలో, మీరు చేరాలనకున్న ఏదైనా ఓపెన్ టోర్నమెంట్స్ పైన క్లిక్ చేయండి. చివరిగా, టోర్నమెంట్ వివరాల క్రింద ఈ టోర్నమెంట్ లో చేరండి అని బ్లింక్ అవుతున్న దాని పైన క్లిక్ చేయండి.

ఒక చెల్లని ధృవీకరణ అంటే ఏమిటి?

ఒక చెల్లని ధృవీకరణ ఒక ప్లేయర్ డిక్లరేషన్ బటన్ పైన నొక్కి, కానీ సీక్వెన్సులు మరియు సెట్స్ చెల్లినివి అయినప్పుడు జరుగుతుంది. అందువలన, ప్లేయర్ గేమ్ నష్టపోతారు మరియు పోటీదారు ఆటోమాటిక్ గా విజేతగా ధృవీకరించబడుతారు.

రమ్మీ ఆడుతుండగా ప్లేయర్స్ చేసే సామాన్య చెల్లని డిక్లరేషన్ల ఉదాహరణలు కొన్ని ఇక్కడ ఉన్నాయి:

 • చెల్లని సెట్స్ తో తప్పుడు డిక్లరేషన్

  ఉదాహరణ 1: 10♠ 10 10 10♣ Q

  ఒక సెట్ లో గరిష్టంగా 4 కార్డ్స్ ఉంటాయి. కార్డ్స్ తో ఒక సెట్ కొన్ని విలువలు మరియు వేర్వేరు సూట్లతో అవుతుంది. ఈ సందర్భంలో, వైల్డ్ జోకర్ (హార్ట్స్ క్వీన్ ) కార్డ్ చేర్చబడింది మరియు ఐదవ కార్డ్ అయి ఒక చెల్లని సెట్ అయింది. ఒక సెట్ లో గరిష్టంగా నాలుగు కార్డ్స్ మాత్రమే ఉండాలని ప్లేయర్ గుర్తుంచుకోవాలి.

  ఉదాహరణ 2: K K K

  ఈ సెట్ లో, 3 కార్డ్స్ ఉన్నాయి మరియు పరిమితిలో ఉన్నాయి. ఇంకా, ఒక సెట్ లో కార్డ్స్ ఒకే ముఖ విలువతో ఉన్నాయి కానీ వేర్వేరు సూట్లలో ఉన్నాయి. ఒక సెట్ లో ఒకే సూట్ లో ఒక కార్డ్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఈ ఉదాహరణలో, సెట్ లో రెండు కార్డ్స్ ఒకే సూట్ లో ఉన్నాయి మరియ అది ఒక తప్పు డిక్లరేషన్ చేస్తుంది.

 • చెల్లని సీక్వెన్సెస్ తో తప్పుడు డిక్లరేషన్

  ఉదాహరణ 1: 10♠ 10 10 10♣ | 5♠ 5 5 | 6♠ 6 6♣ | 9 9 జోకర్

  ఒక చెల్లుబాటు అయ్యే డిక్లరేషన్ కి ఒక ప్యూర్ సీక్వెన్స్ కావాలి అంటే, జోకర్ లేకుండా ఒక సీక్వెన్స్ మరియు ఒక ఇంప్యూర్ సీక్వెన్స్. అయితే ఇవ్వబడిన ఉదాహరణలో ఒక ప్యూర్ సీక్వెన్స్ గానీ లేదా ఒక ఇంప్యూర్ సీక్వెన్స్ గానీ కాదు.

  ఉదాహరణ 2: K K♠ K | 6 7 జోకర్ | 9♠ 10♠ J♠ జోకర్ | 5♠ 5 5

  ఒక చెల్లుబాటయ్యే డిక్లరేషన్ తప్పక జోకర్ లేకుండా ఒక ప్యూర్ సీక్వెన్స్ మరియు జోకర్ ఉపయోగించి ఒక ఇంప్యూర్ సీక్వెన్స్ ఉండాలి. ఈ ఉదాహరణ ఒక ఇంప్యూర్ సీక్వెన్సుని చూపుతుంది, అయితే అందులో ప్యూర్ సీక్వెన్స్ లేదు. మీరు డిక్లరేషన్ చెయ్యడానికి ముందు ఒక ప్యూర్ సీక్వెన్స్ చేయడం తప్పనిసరి.

  ఉదాహరణ 3: Q Q♠ Q | 6 7 8 9 | 5♠ 5 5 | 10♠ 10 10

  ఒక రమ్మీ గేమ్ కొరకు సీక్వెన్సులు ముఖ్యము మరియు గెలవడానికి మీరు ప్యూర్ మరియు ఇంప్యూర్ సీక్వన్స్ రెండూ చేయాలి. ఈ ఉదాహరణలో, ఒక ప్యూర్ సీక్వన్స్ ఉన్నది, అయితే ఇంప్యూర్ సీక్వెన్స్ లేదు మరియు ఇది ఒక చెల్లుబాటు కాని డిక్లరేషన్.

ఉపయోగకరమైన ఛార్ట్ - ఎలా ఆడాలి మరియు చెల్లుబాటయ్యే రమ్మీ డిక్లరేషన్ కొరకు రమ్మీ మార్గదర్శకాలు:

rummy winning sets

 

13 కార్డ్స్ తో డిక్లేర్ చేస్తున్నప్పుడు అనుసరించవలసిన సులువైన సూచనలు:

ప్యూర్ సీక్వెన్స్

ప్యూర్ కాని సీక్వెన్స్

సెట్ 1 మరియు సెట్ 2
తప్పనిసరిగా చేయాలి తప్పనిసరిగా చేయాలి సెట్ 1 తప్పనిసరి సెట్ మరియు సెట్ 2 13 కార్డ్స్ ని సెట్స్ మరియు సీక్వెన్సులలో పూర్తి చేయాల్సి ఉంటే
3 లేదా మరిన్ని కార్డ్స్ తో చేసినవి 3 లేదా మరిన్ని కార్డ్స్ తో చేసినవి 3 లేదా 4 కార్డ్స్ తో మాత్రమే చేసినవి
సేమ్ సూట్లో కార్డ్స్ తో సీక్వెన్షియల్ ఆర్డర్ సేమ్ సూట్లో కార్డ్స్ తో సీక్వెన్షియల్ ఆర్డర్ ఒకే విలువ కార్డ్స్ మరియు విభిన్న సూట్ (2 కార్డ్స్ ఒకే కలర్ కానీ విభఇన్న సూట్ ఉపయోగించకూడదు ఉదాx - 5♠ 5 5)
జోకర్ లేదా వైల్డ్ కార్డ్ ఉపయోగించలేరు జోకర్ లేదా వైల్డ్ కార్డ్ ఉపయోగించవచ్చు జోకర్ లేదా వైల్డ్ కార్డ్ ఉపయోగించవచ్చు

 

13 కార్డ్స్ రమ్మీ డిక్లెర్ చేయడానికి పై నియమాల ప్రకారం మిశ్రమం సాధ్యము:


rummy valid declaration

 1. 4 కార్డ్స్ ప్యూర్ సీక్వెన్స్ ఉన్నది
 2. ప్యూర్ కాని సీక్వెన్స్ 3 కార్డ్స్ ఇందులో 8♣ ఒక వైల్డ్ జోకర్
 3. 3 కార్డ్స్ “సెట్ 1” ఉన్నది
 4. "ప్రింటెడ్ జోకర్" ఉన్న 3 కార్డ్స్ “సెట్ 2” ఉన్నది

ఈ సులువైన PDF ని 13 కార్డ్ గేమ్ నియమాల కొరకు డౌన్ లోడ్ చేసుకోండి: “ఇప్పుడే PDF డౌన్ లోడ్ చేసుకోండి

ఇండియన్ రమ్మీ నియమాల ప్రకారం పాయింట్స్ ని ఎలా లెక్కిస్తారు?

మీరు ఆన్ లైన్ రమ్మీ ఆడుతున్నప్పుడు పాయింట్ల లెక్కింపు ఎలా చేస్తారో మనం చూద్దామ.

కార్డ్స్ విలువ
పెద్ద విలువ కార్డ్స్ ఏస్, కింగ్, క్వీన్, జాక్ అన్నిటికీ ఒక్కో దానికి 10 పాయింట్లు
జోకర్ మరియు వైల్డ్ కార్డ్స్ సున్నా పాయింట్లు
ఇతర కార్డ్స్ వాటి ముఖ విలువ లాగా అవే పాయింట్లు
ఉదాహరణ: 8 , 9 10 8 పాయింట్లు, 9 పాయింట్లు, 10 పాయింట్లు

ఓడిపోయిన ప్లేయర్ పాయింట్లు

ప్లేయర్ కి ఒక ప్యూర్ సీక్వెన్స్ సహా 2 సీక్వెన్సెస్ లేకపోతే అన్ని కార్డ్స్ విలువ కూడబడుతుంది, 80 వద్ద ఉంచబడుతుంది
ప్లేయర్ కి ఒక ప్యూర్ సీక్వెన్స్ సహా 2 సీక్వెన్సెస్ చేస్తే సీక్వెన్స్ లేదా సెట్ లో లేని కార్డ్స్ లెక్కించబడతాయి
తప్పుడు డిక్లరేషన్ 80 పాయింట్లు
ఫస్ట్ డ్రాప్ 20 పాయింట్లు
మిడిల్ డ్రాప్ 40 పాయింట్లు
3 వరుసగా తప్పితే మిడిల్ డ్రాప్ గా పరిగణించి 40 పాయింట్లతో
టేబుల్ వదిలేయడం మూసిన కట్ట నుంచి కార్డ్ తీసుకున్న తరువాత ప్లేయర్ టేబుల్ ని వదిలేస్తే, అది మిడిల్ డ్రాప్ గా పరిగమించబడుతుంది. ప్లేయర్ కార్డ్ ఏదీ తీసుకోకపోతే, అది ఒక ఫస్ట్ డ్రాప్ గా తీసుకోబడుతుంది.

గెలుపు మొత్తంతో పాయింట్ల లెక్కింపుకు ఉదాహరణలు

ఉదాహరణ: 6 మంది ప్లేయర్ల టేబుల్ (వైల్డ్ జోకర్ Q)

ప్లేయర్ హ్యాండ్ చేసినది పాయింట్స్ లెక్కించినవి
ప్లేయర్ 1 2♥ 3♥ 4♥ | 5♣ 6♣ Q | 8 8♠ 5♣ | 2 2♣ | K♠ Q♠ ప్లేయర్ 2 సీక్వెన్సెస్, ఒక ప్యూర్ మరియు ఒక ఇంప్యూర్ చేసారు. కావున, జతకాని కార్డ్స్ పాయింట్లు మాత్రమే లెక్కించబడతాయి = 45
ప్లేయర్ 2 4♠ 4♥ 4♣| 4 5 Q | 3♠ 7♠ 8♠ | Q K | 10♣ 9♣ ప్లేయర్ 2 సీక్వెన్సెస్ చేయలేదు, ప్యూర్ సీక్వెన్స్ సహా. కావున అన్ని కార్డ్స్ పాయింట్లు లెక్కించబడతాయి = 68
ప్లేయర్ 3 3♥ 4♥ 5♥ | 5♣ 6♣ 7♣ Q | 8 5♣ | 2 2♣ 2♥ | K♠ ప్లేయర్ 2 సీక్వెన్సెస్, ఒక ప్యూర్ మరియు ఒక ఇంప్యూర్ చేసారు. ఇందులో ఒక సెట్ కూడా చేసారు. గ్రూప్ చేయని కార్డ్స్ మాత్రమే లెక్కించబడతాయి = 23
ప్లేయర్ 4 A♥ 4♥ 5♥ | 5♣ 6♣ 10♣ J | 8 5♣ | 2 2♣ Q♥ | K♠ ఫస్ట్ డ్రాప్ 20 పాయింట్ల్ నష్టంతో
ప్లేయర్ 5 4♠ 4♥ 4♣| 4 5 Q | A♠ 7♠ 8♠ | Q K | J♣ 9♣ 3 వరుసగా తప్పినవి = 40 పాయింట్లు
ప్లేయర్ 6 2 3 4 | 5♣ 6♣ 7♣ Q | 5 5♣ 5 | 2 2♣ 2 విజేత

రమ్మీ నగదు గేమ్స్ లో మీ గెలుపులు ఎలా లెక్కించబడతాయి?

రోజు ముగింపులో మీ ఖాతాలో గెలుపు నగదును చూడటం గురించే ఉంటుంది. మీ డాష్ బోర్డ్ లో మీరు మొత్తాన్ని ఎలా పొందుకున్నారో అని మీరు చాలా స్పష్టంగా కూడా ఉండాలి. డబ్బుతో ఆన్ లైన్ రమ్మీ ఆడటానికి ఈ లెక్కింపులు ఎలా చేయబడతాయో మీరు అర్థం చేసుకోవడానికి మేము సహాయం చేస్తాము.

 • పాయింట్స్ రమ్మీలో గెలుపు లెక్కింపు?

  మీరు రమ్మీ నగదు గేమ్స్ ఆడుతున్నప్పుడు, అది ముందుగానే నిర్ణయించబడిన రూపాయి విలువని బట్టి ఉంటుంది. గేమ్ ముగింపులో ఇతర ప్లేయర్లు అందరూ పోగొట్టుకున్న మొత్తాన్ని గేమ్ విజేత మొత్తం నగదు మొత్తాన్ని గెలుస్తారు. లెక్కింపు ఇలా చేయబడుతుంది.

  గెలుపు నగదు = (ప్రత్యర్థుల మొత్తం పాయింట్లు) X (పాయింట్ యొక్క రూపాయి విలువ) - రమ్మీ సర్కిల్ ఫీజు

  దీనిన మనం చక్కగా అర్థఁ చేసుకోవడానికి ఇక్కడ ఒక ఉదాహరణ ఉన్నది:

  ఉదాహరణ:

  రూ.860 టేబుల్ పైన నగదు కొరకు మొత్తం 6 మంది ప్లేయర్లు ఆడుతున్నారు. ఒక్కో పాయింటుకి ముందుస్తుగా నిర్ణయించిన విలువ రూ. 4. విజేత 1 ప్లేయర్ మరియు మిగిలిన 5 మంది గేమ్ ఓడిపోతారు. మిగిలిన 5 మంది ప్లెయర్ల ఓడిన పాయింట్లు వరుగా 45, 78, 23, 20, 40 ఉన్నాయి. గెలుపులని ఇలా లెక్కిస్తారు:

  4x (45+78+23+20+40) = Rs. 824

  ఈ మొత్తం, రమ్మీసర్కిల్ ఫీజు తగ్గించన తరువాత ప్లేయర్ ఖాతాలోకి వెళుతుంది.

 • పూల్ రమ్మీలో గెలుపుల లెక్కింపు?

  గెలుపు పూల్ రమ్మీ ఇవ్వబడిన లెక్కింపు ప్రకారం లెక్కించబడుతుంది:
  గెలుపులు = (ఎంట్రీ ఫీజు) X (ప్లేయర్ల సంఖ్య) - రమ్మీ సర్కిల్ ఫీజ్

  ఉదాహరణ:

  ప్లెయర్లు టోర్నమెంట్ కొరకు ఎంట్రీ ఫీజ్ చెల్లిస్తారు, ఇది ప్రైజ్ పూల్ కొరకు ఉపయోగించబడుతుంది. 5 మంది ప్లేయర్లు ఒక పూల్ రమ్మీలో ఎంట్రీ ఫీజుగా రూ. 50 తో చేరితే. గేమ్ యొక్క పూల్ ప్రైజ్ రూ. 250.

  విజేత గెలిచేది రూ. 50 x 5 = రూ. 250

  ఈ మొత్తం రమ్మీసర్కిల్ ఫీజు తగ్గించిన తరువాత విజేత యొక్క ఖాతాకి క్రెడిట్ చేయబడుతుంది.

 • డీల్స్ రమ్మీలో గెలుపుల లెక్కింపు?

  డీల్స్ రమ్మీలో, విజేత ప్రతి డీల్ ముగింపులో చిప్స్ ని గెలుస్తారు. గెలుపులు ఎలా లెక్కిస్తారో ఇక్కడ ఉన్నది:

  గెలుపులు = ప్రతి చిప్ ఒక సాయింట్ కి సమానం అనుకుని అందరు ప్రత్యర్ధుల యొక్క మొత్తం పాయింట్లు.

  ఉదాహరణ:

  టేబుల్ లో 6 మంది ప్లేయర్లు ఉన్నారని అనుకుందము మరియు ప్లేయర్ 5 అతని హ్యాండ్ డిక్లేర్ చేసారు. మిగిలిన ఓడిపోయిన నలుగురి పాయింట్లు వరుసగా 10, 20, 30, 35 మరియు 40 ఉన్నాయి. విజేత చిప్స్ 10 + 20 + 30 + 35 + 40 =135 చిప్స్ గా లెక్కించబడుతుంది.

పైన ఉన్న మార్గదర్శితో, సరియైన సూచనలతో రమ్మీ ఆడటం ప్రారంభించండి మరియు నగదు గెలవండి. రమ్మీసర్కిల్ గమ్మీ గేమ్ ఇబ్బంది లేకుండా డౌన్ లోడ్ చేసుకునే ఎంపికను, సముచిత ఆన్ లైన్ అనుభవాన్ని ఇస్తుంది. ఈ యాప్ యాండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే మరియు IOSయూజర్లు ఇంకనూ ఫన్ మరియు వినోదంతో నిండిన గేమ్ ని మొబైల్ వెబ్ సైట్ లో ఆనందించవచ్చు.


 Back to Top