రమ్మీ గేమ్ యాప్ ని డౌన్ లోడ్ చేయండి

మీ డెస్క్ టాప్ లో రమ్మీ ఆడటం ఇష్టపడ్డారా? సరే, అదే రమ్మీ అద్భుత రమ్మీని ఇప్పుడు మీ మొబైల్ లో అనుభూతి చెందండి. మీ ఆండ్రాయిడ్ పరికరంలో రమ్మీ గేమ్ యాప్ ని ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండి మరియు ప్రయాణిస్తూ రమ్మీ గేమ్స్ ఆడండి.

కావున, మీ యాండ్రాయిడ్ పరికరంలో రమ్మీ యాప్ ని డౌన్ లోడ్ చేయాలి మరియు ఆడాలి? ఈ 4 దశలు పాటించండి చాలు మరియు రమ్మీ గేమ్ ని ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండి.

యాప్ ని డౌన్ లోడ్ చేయడం ఎన్నడూ ఇంత సులువుగా లేదు
ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి లేదా క్యుఆర్ కోడ్ స్కాన్ చేయండి లేదా మీ నంబర్ ఎంటర్ చేయండి
లేదా డైరెక్ట్ డౌన్ లోడ్ లింక్ పైన క్లిక్ చేయండి

ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి

OR
మీ మొబైన్ నంబర్ ఎంటర్ చేయండి
+91
మొబైల్ లో రమ్మీ యాప్ డౌన్ లోడ్ చేయండి
Rummy Game Download

ఉత్తమమైన రమ్మీ అనుభూతిని అందరు ప్లేయర్లకు అందించడానికి రమ్మీ సర్కిల్ నిబద్ధతతో ఉన్నది. మా స్లీక్ మరియు వేగమైన యాండ్రాయిడ్ యాప్ తో, ఎక్కడైనా మరిుయ ఎప్పుడైనా మీరు ఇప్పుడు నగదు కొరకు ఆన్ లైన్ రమ్మీని ఆడవచ్చు.

క్యూఆర్ కోడ్ డెన్సో వేవ్ ఇన్కార్పోరేటెడ్ యొక్క రిజిష్టర్డ్ ట్రేడ్ మార్కు.

రమ్మీ యాప్ డౌన్ లోడ్ మరియు ఇన్ స్టాల్ చేయడానికి సవివరమైన మార్గదర్శకం

రమ్మీ ఎపికె డౌన్ లోడ్

రమ్మీసర్కిల్ ఎపికె ఫైల్ డౌన్ లోడ్ చేయండి. దీనిని ఎలా చేయాలో ఇక్కడ ఉన్నది.

ఎంపిక 1 మరియు 2- 08080894422 కి ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి లేదా మీ నంబర్ ఎంటర్ చేయండి.
మీరు రమ్మీసర్కిల్ నుండి, "డౌన్ లోడ్ లింక్ కలిగిన" ఒక ఎస్ఎమ్ఎస్ అందుకుంటారు. దాని పైన తట్టండి చాలు. రమ్మీ డౌన్ లోడ్ ప్రారంభించడానికి ఒక సూచనల పేజీతో మీరు ఒక పాప్-అప్ అందుకుంటారు. 'ఓకే' పైన క్లిక్ చేయండి మరియు రమ్మీసర్కిల్ ఎపికె ఫైల్ మీ ఫోన్ లో డౌన్ లోడ్ అవుతుంది.

ఎంపిక 3 – క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి
క్యూఆర్ కోడ్ రీడర్ యాప్ ఉపయోగించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. డౌన్ లోడ్ ప్రారంభించడానికి ఒక లింకుకు మీరు నిర్దేశించబడతారు.

ఎంపిక 4 – డైరెక్ట్ రమ్మీ యాప్ డౌన్ లోడ్
మీరు డైరెక్ట్ యాప్ డౌన్ లోడ్ బటన్ పైన క్లిక్ చేస్తే చాలు మరియు రమ్మీ ఎపికె డౌన్ లోడింగ్ ప్రారంభమవుతుంది.

రమ్మీ యాప్ ఇన్ స్టాలేషన్

రమ్మీసర్కిల్ యాప్ ఎంపిక ఫైల్ డౌన్ లోడ్ అయితే, ఇన్ స్టాలేషన్ మొదలవడానికి మీరు పైల్ పైన తట్టితే చాలు. ప్లే స్టోర్ నుండి కాకుండా ఇతర వనరుల నుండి ఇన్ స్టేల్లాషన్ అడ్డుకోబడిందని ఒక హెచ్చరిక సంకేతాన్ని మీరు అందుకోవచ్చు. కానీ, ఇక్కడ ఆందోళన చెందాల్సింది ఏదీ లేదు. మీ సెట్టింగ్స్ సవరించండి మరియు మీరు కొనసాగించవచ్చు. దీనిని ఎలా చేయాలో, ఖచ్చితంగా తెలియదా? ఈ దశలు అనుసరించండి చాలు.

App Installation From Unknown Sources

దశ 1 - మీ పరికరంలో "సెట్టింగ్స్"కి వెళ్ళండి మరియు "సెక్యూరిటీ" ఎన్నుకోండి మరియు "తెలియని వనరులు" ఎంపికని టిక్ చేయండి.

RummyCircle Apk Installation Start

ధశ 2 - స్క్రీన్ పైన నుండి నోటిఫికేషన్ ప్యానెల్ ని క్రిందకి డ్రాగ్ చేయండి లేదా మీ డౌన్ లోడ్ ఫోల్డర్లు బ్రౌజ్ చేయండి మరియు ఇన్ స్టాల్ చేయడానకి రమ్మీసర్కిల్ ఎపికె పైన క్లిక్ చేయండి.

Enjoy the Rummy App

దశ 3 - RummyCircle.com యాప్ పైన తట్టండి మరియు ఉత్తమమైన రమ్మీ అనుభూతినిటిఎమ్ ఆనందించండిTM

ఈ సూపర్ కూల్ రమ్మీ యాప్ ఇన్ స్టాల్ చేసారు కావున, దీనిని ప్రయత్నించడానికి ఇది సమయము.

Rummy App Usage For New Player

కొత్త ప్లేయర్

మొదటి సారి రిమ్మీ సర్కిల్ లో ఆడుతున్నారా? సరే, మీరు ఒక గొప్ప ప్రారంభం చేసారు. ఇప్పుడు, మాతో రిజిష్టర్ చేసుకోండి మరియు నగదు గేమ్స్, టోర్నమెంట్లు ఆడటం ప్రారంభించండి మరియు వెంటనే రమ్మీ సెషన్స్ కూడా అభ్యాసం చేయడం ప్రారంభించండి. మీకు ఇంకా గేమ్ అలవాటు అవుతూ ఉంటే, అప్పుడు నగదు గేమ్స్ ప్రయత్నించడానికి ముందు అభ్యాస గేమ్ లో రమ్మీ ఎలా ఆడాలో అనుభవం పొందండి చాలు. రమ్మీ నియమాలు అర్థం చేసుకోవడానికి మరియు చక్కగా ఆడటానికి ఇక్కడ "రమ్మీని ఎలా ఆడాలి" విభాగం క్లిక్ చేయండి.

Rummy App Usage For Existing Player

ప్రస్తుతం ఉన్న ప్లేయర్

మీరు ఇప్పటికే మాతో రిజిష్టర్ అయితే, మీ యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వండి చాలు మరియు మీ మొబైల్ లో రమ్మీని ఆనందించండి. మీరు మా ఫేవరేట్ రమ్మీ గేమ్ ఫార్మాట్లలో దేనినైనా ఆనందించవచ్చు - పాయింట్, పూల్ లేదా డీల్స్ రమ్మీ.

మీ మొబైల్ లో రమ్మీ యాప్ డౌన్ లోడ్ చేయడం వలన ప్రయోజనాలు ఏమిటి?


మీరు అదే గేమ్ ని మీ మొబైల్ బ్రౌజర్ లేదా డెస్క్ టాప్ లో కూడా ఆడుతున్నప్పుడు, రమ్మీసర్కిల్ యాప్ ని ఎందుకు డౌన్ లోడ్ చేసుకోవాలి? సరే, దీనికి ఒకటికన్నా ఎక్కువ కారణాలు ఉన్నాయి.

వేగం మరియు సున్నితమైన అనుభవం

రమ్మీసర్కిల్ యాప్ స్లీక్, సున్నితం మరియు వేగమైనది. యూజర్ ఇంటర్ఫేజ్ శుభ్రమైనది మరియు గేమ్ ని వెంటనే లోడ్ చేస్తుంది. మీరు అనుభూతి చెందేది చక్కని గేమ్ టేబుల్ మరియు గేమ్స్ ఎన్నుకోవడానికి డ్యాష్ బోర్డు మరియు మీ ఖాతాని నిర్వహిస్తారు.

ప్రయాణంలో మీకు ఇష్టమైన రమ్మీ ఫార్మాట్!

రమమ్మీలో చాలా రకాలతో, బహుళ గేమ్స్ మరియు మీరు కోరుకున్న ఏ సమయంలోనైనా ప్రయత్నించడం ఎల్లప్పుడూ వినోదమే. రమ్మీ యాప్ తో, గేమ్ మీ అరచేతిలో ఉంది. ఇది ఉపయోగించడా చాలా సులువు మరియు ఇది చాలా సౌకర్యవంతమైనది. చివరికి, మీ జేబులో ఒక కూల్ గేమ్ ని నిర్వహించగలిగేది!

వాస్తవ ప్లేయర్స్ తో ఆడండి

ఇండియా నుండి ఉత్తమమైన రమ్మీ ప్లేయర్లతో మరియు మీ స్వంత సౌకర్యంతో ఆడే థ్రిల్, సాటి లేనిది.

స్పెషల్ ప్రమోషన్స్

ప్రత్యేకమైన ఆఫర్లు మరియు ప్రమోషన్లు రమ్మీసర్కిల్ లో అన్ని సమయాలలో ఉంటాయి. దీనిన నుండి మీరు ఎక్కువగా పొందాలంటే, యాండ్రాయిడ్ యాప్ లో గేమ్ ని ఆనందించండి చాలు మరియు ఎన్నడూ డీల్ మిస్ కాకండి.

వాస్తవ సమయ్ అప్ డేట్స్

మరియు, మీరు ఏదైనా స్పెషల్ ఆపర్లు లేదా నగదు బహుమతులు గెలవడానికి అవకాశాన్ని తప్పకండి, మేము మీకు వాస్తవ-సమయ అప్ డేట్స్ ని మీకు ఇస్తాము.

పరధ్యాసలు లేవు

ఇక్కడ పరధ్యాసలు లేవు. ఇది ఒక అస్తవ్యస్తంగా లేని, బ్యానర్లు లేకుండా క్లీన్ ఇంచర్ఫేస్, యాడ్స్, పాప్-అప్స్ లేకుండా మీ గేమ్ నుండి పరధ్యాసం కలిగించకుండా ఉంటాయి. గేమ్ మీద మాత్రమే దృష్టి ఉంచడం. ఇక్కడే ఉత్తమమైన రమ్మీ అనుభవం చక్కగా ఉంటుంది.

ఉత్తమమైన యూజర్ ఇంటర్ఫేస్

మంచి రంగులు, మచ్చలేని యూజర్ ఇంటర్ఫేస్ మరియు ఒకే సమయంలో బహుళ-టేబుల్ గేమ్స్ ఆడే ఎంపికతో, ఇది ఉత్తమమైన రమ్మీ యాప్ గా చేస్తుంది.

అభ్యాసం చేయండి లేదా వాస్తవ నగదు కొరకు ఆడండి

అభ్యాస గేమ్ తో మీ నైపుణ్యాలను సానబెట్టండి లేదా వాస్తవ నగదు కొరకు ఆడండి - ఖచ్చితంగా- ఎంపిక మీ చేతులలో ఉంది. మీరు మీ ప్రయాణాన్ని మా రమ్మీసర్కిల్ యాప్ తో నేర్చుకోవడం ప్రారంభించే వారి నుండి నిపుణుడిగా చేయండి. లేదా మీరు నగదు గేమ్స్ ప్రారంభించవచ్చు మరియు మీ తీరిక సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు.

కావున, యాండ్రాయిడ్ ఫోన్ల పైన ఉచితంగా రమ్మీ యాప్ ని డౌన్ లోడ్ చేయండి మరియు ఉత్తమమైన రమ్మీ అనుభవానికి ఇంకా చక్కని సాక్ష్యంగా ఉండండి.

హే! ఆగండి. నాన్-యాండ్రాయిడ్ యూజర్లకు కూడా మా వద్ద ఇంకేదో ప్రత్యేకంగా ఉంది. ఐఫోన్లు మరియు ఇతర ఆపరేటింగ్ సిస్టమ్ లో ఆడాలనుకున్న వారికి, మా ప్రత్యేకమైన వెబ్ సైట్ ఉంది. మీ మొబైల్ హ్యాండ్ సెట్లలో, ఈ లింకుని క్రోమ్ లేదా సఫారీ బ్రౌసర్ లో m.rummycircle.com టైప్ చేయండి మరియు మీ అద్భుతమైన సరదా, నగదు మరియు వినోద ప్రయాణాన్ని మొదలుపెట్టండి.


 Back to Top