ఇండియన్ రమ్మీ

Easy To Start

 

అన్ని ఇండియన్ పాపులర్ గేమ్స్ లో, ఇండియన్ రమ్మీ కార్డ్ గేమ్ అన్నిటిలో తప్పకుండా ముందు ఉంటుది. దీనిని క్లాసికల్ రమ్మీలాగా ఆడతారు మరియు సామాన్యంగా ఇండియాలో 'పప్లు' అని అంటారు. దీని మూలం మరియు చరిత్ర చూచాయగా తెలిసినప్పటికీ, ఇండియన్ రమ్మీని ఇప్పడి నుండి దశాబ్దాల నాటి నుండి ఆడుతున్నారు. ఇది ప్రాచుర్యం పొందిన యుఎస్- ఆధారిత గేమ్స్ జిన్ రమ్మీ మరియు రమ్మీ 500 అనే వాటి మిశ్రమం అని విస్తృతంగా మరియు మరింత వినోదం కొరకు మత్రమే అని భావించబడినది! ఈ గేమ్ కిట్టీ పార్టీలు, వివాహ వేడుకలు, ఫీస్టాస్ మరియు స్థానిక రైళ్ళలో కూడా ఇష్టమైనదిగా కూడా ఉన్నది.

ఇండియన్ రమ్మీ ఫార్మాట్లు

ఇప్పటి వరకు 2 ఫార్మాట్ల గేమ్ ఉన్నాయి

  • 13 కార్డ్
  • 21 కార్డ్

దాని వేగానికి మరింత పాపులర్ అవడం వలన 13 కార్డ్ గేమ్ ని, మేము ఇక్కడ ఈ ఫార్మాట్ ని మరింత విశదీకరిస్తాము.

ఇండియన్ రమ్మీ పదజాలం

చాలా గేమ్స్ లాగే, ఇండియన్ రమ్మీలో కూడా గేమ్ జరుగుతున్నప్పుడు కొన్ని పదాలు మీకు ఎదురుకావచ్చు. కొన్ని ముఖ్యమైనవి:

షఫుల్ - ప్లేయర్లలో ఒక్కొక్కరికీ అవకాశం కల్పించేది షపుల్. తదుపరి కట్టింగ్ ద్వారా ఎటువంటి అవకతవకలు జరగలేదని జాగ్రత్త పడటం.

డిస్కార్డ్ - ఒక కార్డుని తీసుకోవడం అంటే ఇంకొక కార్డును పారవేయడం అని అర్థం. పారవేసిన కార్డులు ఒక కట్టగా ఏర్పడుతాయి.

డెడ్ వుడ్ - సెట్లు లేదా సీక్వెన్సులుగా ఏర్పడని కార్డులను డెడ్ వుడ్ గా వర్గీకరించబడతాయి.

కౌంట్ - ఇది ఒక ప్లేయర్ యక్క డెడ్ వుడ్ పాయింట్ల మొత్తం సంఖ్య.

డ్రాప్ - ఇది మీరు చేయాలనుకునేది - మీ వంతు రాకముందే మీరు గేమ్ డ్రాప్ చేయాలనుకోవడం.

ఇండియన్ రమ్మీ నియమాలు

ఈ రేమ్ 2 కార్డుల కట్టతో 2 నుండి 6 మంది ప్లేయర్ల మధ్య అన్ని కార్డులను సక్రమమై సీక్వెన్సులో మరియు కనీసం ఒక ఖచ్చితమైన సీక్వెన్సుతో సెట్సు ఏర్పరిచే ఉద్దేశ్యంతో ఉంటాయి. ప్రతి కట్టలో 52 కార్డులు + 1 జోకర్ (వైల్డ్ కార్డ్) ఉంటాయి.

ఒక సీక్వెన్స్ అంటే ఏమిటి?

ఒకే సూటులో వరుసగా ఉండే సంఖ్యలను ఒక సీక్వెన్స్ అంటారు. ఏసుని ఎక్కవ లేదా తక్కువ కార్డుగా ఉపయోగించవచ్చు
K J Q
ఇది ఒక సీక్వెన్సు
ఒకే సూట్ యొక్క వరుస కార్డులు.

ఒక ప్యూర్ సీక్వెన్స్ అంటే ఏమిటి?

ఒక జోకర్ ఉపయోగించకుండా చేసిన సీక్వేన్సే ప్యూర్ సీక్వెన్స్. ఈ నియమానికి మినహాయింపు జోకరుని ఒక మార్చే కార్డుగా కాకుండా దానిని ఆ కార్డుగానే ఉపయోగించడం. ఉదాహరణకి. క్లబ్స్ 8 జోకరుగా ఎంపిక చేసుకుంటే అప్పుడు, హార్ట్స్ యొక్క 6, 7, 8 లేదా స్పేడ్ల 7, 8, 9 ఒక ప్యూర్ సీక్వన్స్ అవుతుంది.
J Q K
ప్యూర్ సీక్వెన్స్
ఒకే సూట్ యొక్క వరుస కార్డులు.

ఒక సెట్ అంటే ఏమిటి?

ఒక సెట్ లో మూడు కార్డులు లేదా వేరే సూట్స్ కానీ ఒకే ముఖ విలువకలిగినవి. చెల్లే సెట్ యొక్క ఉదాహరణ: స్పేడ్స్ 8, హార్ట్స్ 8, క్లబ్స్ 8 లేదా డైమండ్స్ జాక్, క్లబ్స్ జాక్, హార్ట్స్ జాక్. చెల్లని సెట్ యొక్క ఉదాహరణ: స్పేడ్స్ 8, హార్ట్స్ 8, స్పేడ్స్ 8 లేదా డైమండ్స్ హార్ట్, క్లబ్స్ జాక్, హార్ట్స్ 8
A A A
ప్యూర్ సీక్వెన్స్
ఒకే సూట్ యొక్క వరుస కార్డులు.

జోకర్ అంటే ఏమిటి?

ఇండియన్ రమ్మీ కార్డ్ గేమ్ లో 2 జోకర్లు ఉంటాయి.

  1. ప్రింటెడ్ జోకర్ లేదా వైల్డ్ కార్డ్
  2. గేమ్ ప్రారంభించడానికి ముందు కార్డులు పంచిన తరువాత కట్ట నుండి యాదృచ్ఛికంగా తీయబడిన కార్డ్. ఉదాహరణకి. యాదృచ్ఛిక కార్డు 8 (ఏ సూట్ అయినా) అయితే, అప్పుడు అన్ని 8లు జోకర్లు అవుతాయి

జోకర్ ఎలా పని చేస్తుంది?

దీనిని ఏదైనా కార్డుకు బదులుగా ఉపయోగించవచ్చు కావున ఇండియన్ రమ్మీ గేమ్ లో ఒక జోకర్ చాలా ఉపయోగకరమైనది. ఉదాహరణకి, మీరు ఇప్పటికే 2 తప్పనిసరి సీక్వెన్సులు చేసి మరియు మీ గేమ్ ముగించడానికి మరొక కార్డ్ మాత్రమే అవసరమైతే, మీరు ఒక నిర్దిష్ట కార్డు కొరకు వేచియుండనక్కరలేదు. మీ సెట్ లేదా సీక్వన్స్ పూర్తి చేయడానికి మీరు జోకర్ ని ఉపయోగిస్తే చాలు మరియు మీ గేమ్ ని డిక్లేర్ చేయండి. మీ దగ్గర స్పేడ్స్ 2, 3 మరియు 5 ఉండి మరియు జోకర్ 8 అయితే, అప్పుడు మీరు మీ సీక్వెన్స్ చేయడానికి జోకర్ ని స్పేడ్స్ 4 గా ఉపయోగించవచ్చు. అది ప్యూర్ సీక్వెన్స్ కాదు, ఇది మీ చేతిలో ఒక ప్యూర్ సీక్వెన్స్ ఉన్నప్పుడే చెల్లుబాటు అవుతుంది.

ఇండియన్ రమ్మీలో జోకర్ జోక్ కాదు.

అంటే జోకర్ కి 0 పాయింట్లు ఉంటాయి అది ఇండియన్ రమ్మీ గేమ్ లో ప్రత్యేకంగా కొలత లేదు. మీరు గెలిచే రెండు సీక్వె్సులలో, జోకర్ ఒక దానికి సహాయపడవచ్చు. తన సాంప్రదాయ సోదరుడిలా కాకుండా, 13 కార్డ్స్ రమ్మీ, 21 కార్డ్స్ ఇండియన్ రమ్మీలో రెండు జోకర్లు ఉంటాయి, ఒకటి కాదు.

అవి
ప్రింటెడ్ జోకర్ - ఇది కట్టలో 53వ కార్డు
యాదృచ్ఛికంగా ఎంపిక చేసుకున్న జోకర్ - గేమ్ ప్రారంభించడానికి ముందు, ఈ నిర్దిష్ట గేమ్ లో జోకర్ కావడానికి ముందు ఈ కార్డును యాదృచ్ఛికంగా ఎంపిక చేసుకోబడినది.

ఇండియన్ రమ్మీ ఎలా ఆడాలి

ఇప్పుడు మీకు ప్రాథమిక రమ్మీ నియమాలు తెలుసు కావున, ఇప్పుడు రమ్మీని ఖచ్చితంగా ఎలా ఆడాలో చూద్దాము. ఇది సులువైనది, సిస్టమాటిక్ ప్రాసెస్

యాదృచ్ఛికంగా ఒక డీలర్ ఎన్నుకోబడతారు. తరువాత ఒక్కో ప్లేయర్ కార్డ్స్ డీల్ చేయడానికి వారి వంతు తీసుకుంటారు

షఫుల్ మరియు డీల్: కట్ట షపుల్ చేయబడుతుంది మరియు ఒక్కో ప్లేయర్ కి 13 కార్డ్స్ ఒకరి తరువాత ఒకరికి పంచబడుతుంది.

ఓపెన్ కార్డ్: కార్డ్స్ పంచిన తరువాత, పైనున్న కార్డ్ గేమ్ ప్రారంభించడానికి తెరవబడుతుంది. ఓపెన్ కార్డ్ ని గేమ్ ప్రారంభించే వక్తి ఉపయోగించవచ్చు లేదా ఉపయోగించకపోవచ్చు

జోకర్: డీలర్ అప్పుడు కట్ట నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డ్ ని ఎన్నుకుంటారు, ఇది ఆ గేమ్ కి జోకర్ అవుతుంది. ఇప్పుడు గేమ్ ప్రారంభమవుతుంది

తీసుకోవడం మరియు పారవేయడం: ఒక్కో ప్లేయర్ అతని/ఆమె వంతు వచ్చినప్పుడు కట్ట నుంచి గానీ లేదా పైనున్న ఓపెన్ కార్డ్ గానీ తీసుకుంటారు. ప్లేయర్ అప్పుడు ఒక కార్డ్ ని పారవేయాలి. ఏదైనా కార్డ్, అతని/ఆమె వద్ద ఉన్నది. ప్రతి వంతు సమయంలో ప్రతి ప్లేయర్ వద్ద 13 కార్డులు మాత్రమే ఉండాలి

గేమ్ డిక్లేర్ చేయడం: అన్ని కార్డులు చెల్లుబాటయ్యే సెట్లు మరియు సీక్వన్సులుగా ఏర్పాటు చేయాలి (కనీసం ఒక ప్యూర్ సీక్వన్సుతో). 14 వ కార్డ్ స్లాట్ ముగించడానికి పారవేయాలి. ఇది గేమ్ లో ఒక రౌండ్ పూర్తవుతుంది

ఇండియన్ రమ్మీ చిట్కాలు మరియు ఉపాయాలు

రమ్మీ ఒక స్కిల్ గేమ్, కావున ఆ స్కిల్ పదునుపెట్టడానికి ఎవరైనా శ్రమించాలి. ఇది అభ్యాసంతో మాత్రమే జరుగుతుంది. అయితే, మీ గేమ్ లో మీరు పైన ఉండటానికి క్రింద కొన్ని పాయింటర్స్ ఉన్నాయి.

ముఖ్యమైన ప్రాథమిక చిట్కా వీలైనంత త్వరగా ప్యూర్ సీక్వెన్స్ చేయాలి. అది పూర్తయితే, మీరు మిగిలిన కార్డ్స్ పైన దృష్టి ఉంచవచ్చు, జోకర్లను ఆశావాదంగా ఉపయోగిస్తూ మరియు మీ పాయింట్లను తగ్గించడం పైన దృష్టి ఉంచండి.

ఒక ప్యూర్ సీక్వెన్స్ లో 3 కార్డుల కన్నా ఎక్కువ ఉండవచ్చు: ఇందులో 4 లేదా 5 కార్డులు కూడా ఉండవచ్చు. ఆరు కార్డ్స్ తో, మీకు రెండు సీక్వన్స్ లు ఉన్నాయి, కావున మీ పని సగం అయిపోయింది. ఇది స్పష్టం కానీ చాలా సహాయకరమైన చిట్కా. మీ గేమ్ పైన మీరు దృష్టి ఉంచినప్పుడు, మీ ప్రత్యర్ధి యొక్క గేమ్ ని పరిశీలించడం కూడా ముఖ్యము. పారవేసే కార్డ్స్ మరియు ఓపెన్ పైల్ నుండి తీసుకుంటున్న వాటిని అనుసరిస్తూ ఉంటే మీ ఎదుటి వారి చేతిలో ఉన్న కార్డ్స్ ని బాగా సూచిస్తుంది. ఇది మీ స్వంత గేమ్ తో ఎలా ముందుకు వెళ్ళాలో అని మీకు ఒక చక్కని ఆలోచనని ఇస్తుంది.

జోకర్ కి సమీపంగా ఉన్న కార్డ్స్ పారవేయడం ఒక మంచి వ్యూహం ఎందుకంటే మీ ప్రత్యర్ధి దానిని ఉపయోగించే అవకాశాలు తక్కువ. మరియు మీరు ఇంకెవ్వరి గేమ్ కి సాయం చేయాలనుకోరు మీ స్వంత గేమ్ తప్ప! రమ్మీ తెలిసిన ఒక తెలివైన ప్లేయర్ గెలవడం గురించి మాత్రమే తెలుసుకోరు కానీ మీ నష్టాలు తగ్గించుకోవడం గురించి కూడా.

మీరు ఆడుతున్నప్పుడు అవి ఒక సెట్ లేదా సీక్వన్స్ అప్పటికే ఉంటే తప్పపెద్ద కార్డ్స్ పారవేయడం ఎల్లప్పుడూ మంచి ఆలోచన, మీరు వ్యక్తిగత చిట్కాలు మరియు ఉపాయాలు కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు వ్రాయండి, ఈ సమాచారం మీకు మరియు మీ ప్రత్యర్ధికి అందుబాటులో ఉంటుంది. కావున సమయాన్ని కోల్పోకండి. ఇప్పుడే రమ్మీ ఆడటం ప్రారంభించండి.

పదబంధం

ఇండియన్ రమ్మీ ఆడుతున్నప్పుడు మీకు కొన్ని పదాలు ఎదురవుతాయి

కౌంట్: ఇది ఒక ప్లేయర్ యొక్క డెడ్ వుడ్ పాయింట్ల మొత్తం సంఖ్య.

డెడ్ వుడ్: సీక్వెన్సులు లేదా సెట్స్ కాని కార్డులు.

డిస్కార్డ్: మీరు ఒక కార్డుని తీసుకున్నప్పుడు, మీరు ఇంకొక కార్డును పారవేయాలి. దీనినే డిస్కార్డింగ్ అంటారు. డిస్కారడ్ చేసిన కార్డులు ఓపెన్ పైల్ పైన ఉఁచబడుతాయి.

డ్రాప్: మీ కార్డులు తగినంత బాగా లేవని మీరు అనుకుంటే, మీ నష్టాన్ని తగ్గించుకోవడానికి మీరు మీ హ్యాండ్ డ్రాప్ చేసుకోవచ్చు

మెల్డ్: కార్డ్స్ మిశ్రమాన్ని మెల్డ్ అంటారు. ఒక ప్లేయర్ కార్డ్స్ ని సీక్వెన్సులు లేదా సెట్స్ గా ఏర్పరిచితే, దానిని మెల్డింగ్ అంటారు.

ఇండియన్ రమ్మీ టోర్నమెంట్లు

రమ్మీసర్కిల్ లో మేము చాలా టోర్నమెంట్లను రోజువారీ, వారంవారీ మరియు నెల వారీగా నిర్వహిస్తాము. దేశం అంతటా ప్రజలతో మీ హాస్యాన్ని జతచేయండి! మీరు నగదుతో ఆడవచ్చు లేదా మీ నైపుణ్యానికి పదును పెట్టడానికి అభ్యాసం చేయవచ్చు.

ఇండియన్ రమ్ మీ గేమ్ సెట్ చేయడం మరియు ఆడటం

ఇండియన్ రమ్మీ గేమ్ ప్రారంభించడానికి ముందు, డ్రాల పద్ధతిలో ఒక డీలరుని ఎన్నుకోవాలి. ప్రక్రియలో షఫుల్ చేసిన కార్డ్స్ ప్యాక్ నుంచి ప్రతి ప్లేయర్ ఒక కార్డ్ తీయాలి. తక్కువ కార్డ్ తీసిన వ్యక్తి ముందుగా డీల్ చేసే వ్యక్తి అవుతారు. ఈ లాటరీ డీలర్ ని ననిర్ణయించేది కూడా అందరు ప్లేయర్లు గేమమ్ ప్రారంభఇంచడానికి ముందు ఏ సీట్లో కూర్చోవాలో నిర్ణయిస్తుంది.

ఇప్పుడు, డీలర్ నిర్ణయించిన తరువాత, ఎన్నుకోబడిన వ్యక్తి షఫుల్ చేస్తారు మరియు తన పక్కనే ఉన్న ప్లేయర్ కి ప్యాక్ ని చూపిస్తారు. షఫుల్ చేసిన ప్యాక్ నుండి ఒక కార్డ్ ని ఈ ప్లేయర్ తీస్తారు మరియు దానిని పైకి తిప్పి ఉంచుతారు. ఈకార్డ్ ఇండియన్ రమ్మీ ఆ గేమ్ కి జోకర్ గా ఫిక్స్ చేయబడుతుంది.

ఉదాహరణకి, హార్ట్ 7 జోకర్ గా సెట్ చేస్తే, అన్ని 7 అంకెల కార్డ్స్ (మిగిలిన సూట్లలోవి కూడా) గేమ్ కొరకు జోకర్లుగా వ్యవహరించబడతాయి. ప్రింటెడ్ జోకర్ తీసిన సందర్భంలో, మిగిలిన ప్రింటెడ్ కార్డ్ ఉంటే, జోకర్ గా నిర్ణయించబడుతుంది.

ఒక ప్లేయర్ కనీసం రెండు సీక్వెన్సులు చేసి, అందులో ఒక ప్యూర్ సీక్వెన్స్ ఉన్నప్పుడు ఒక ఇండియన్ రమ్మీ గేమ్ ముగుస్తుంది.

స్కోరింగ్:

మీకు తక్కువ పాయింట్లు ఉంటే, మీకు మంచిది! ఒక ప్లేయర్ ఒక చెల్లుబాటయ్యే డిక్లరేషన్ చేసినప్పుడు అతను/ఆమె 0 పాయింట్లు పొందుతారు. మిగిలిన ప్లేయర్లు వారి చేతిలో మిగిలిన కార్డ్స్ గ్రూప్ చేయని చెల్లుబాటు కాని సీక్వెన్సులు మరియు సెట్స్ ప్రకారం పాయింట్లు పొందుతారు. A, K, Q, J లకు ఒక్కోదానికి 10 పాయింట్లు ఉంటాయి మరియు మిగిలిన కార్డ్స్ వాటి ముఖ విలువతో ఉంటాయి. జోకరుకి 0 పాయింట్లు ఉంటాయి.

ఒక ప్లేయర్ చెల్లని డిక్లరేషన్ చేస్తే (గేమ్ యొక్క లక్ష్యాన్ని చేరుకోకుండా) అప్పుడు ప్లేయర్ కి 80 పాయింట్లు వస్తాయి

రమ్మీ గేమ్ డౌన్ లోడ్:

ఇప్పుడు మీకు ఇష్టమైన రమ్మీ గేమ్ యాండ్రాయిడ్ ఫోన్ లో ఎప్పుడైనా, ఎక్కడైనా ఆడవచ్చు. రమ్మీసర్కిల్ యాండ్రాయిడ్ యాప్ లో గేమ్ ఆడటం యొక్క కొన్ని లాభాలు, యూజర్-ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్, మెరుగైన ఫీచర్స్ మరియు తక్షణ బోనస్ ఆఫర్ తో చక్కని గేమ్ ఆడిని అనుభూతి. మీరు ప్రయాణిస్తూ ఆడటానికి వీలుకల్పించే యాప్ మిస్ అవ్వకండి. ఇక్కడ క్లిక్ చేయండి - రమ్మీ గేమ్ యాప్ డౌన్ లోడ్ చేయండి మరియు ఎన్నడూ బోర్ కాకండి!

నాన్-యాండ్రాయిడ్ యూజర్లు మొబైల్ వెబై సైట్ Rummycircle.com లో ఆడవచ్చు. తన ప్లెయర్స్ అందరికీ ఒక గొప్ప అనుభవాన్ని అందించడానికి మేము పాటుపడతాము.


 Back to Top