13 కార్డ్ గేమ్ - పరిచయం

13 Card Rummy Game

13 Card Rummy Game - Most Popular Rummy Game In India

ఈ గేమ్ చాలా వరకూ అలాగే ఉంటుంది కానీ ఇండియన్ రమ్మీ గేమ్ కి ఒక మార్పు ఉంటుంది. ఇండియా అంతటా చాలా వరకూ ఆడే, 13 కార్డ్ రమ్మీ గేమ్ త్వరగా నేర్చుకోవచ్చు మరియు ఆడటం వినోదంగా ఉంటుంది. 13 కార్డ్స్ రమ్మీ నైపుణ్యతగల ఒక గేమ్ ఇది ప్లేయర్ యొక్క మానసిక నైపుణ్యాలను పెంచుతుంది. నైపుణ్యత మరియు వ్యూహం యొక్క మిశ్రమాన్ని బట్టి గేమ్ ఫలితం ఉంటుంది. ఈ గేమ్ లో ఆడుతున్నప్పుడు శ్రద్ధ వహించాలి మరియు ఇదే అంత ఆసక్తికరంగా చేసేది.

13 కార్డ్ గేమ్ పదాలు

  • కార్డ్స్: ఈ గేమ్ 52 కార్డ్స్ ఉన్న ఒక ప్యాక్ ని ఉపయోగిస్తుంది.
  • ప్లేయర్స్: సాధారణంగా, ఈ గేమ్ 2 (ఇద్దరు) వ్యక్తులు ఆడుతారు
  • జోకర్: ఇండియన్ రమ్మీ గేమ్ లో 2 ఉన్నట్లు కాకుండా ఇందులో 1 జోకర్ మాత్రమే ఉంటుంది.

    ప్రతి 13 కార్డ్స్ గేమ్ ప్రారంభించడానికి ముందు, యాదృచ్ఛికంగా ఒక కార్డు తీయబడుతుంది మరియు ఈ కార్డ్ ని ఆ నిర్దిష్ట ఆటకు జోకర్ అని అంటారు. ఉదాహరణకి, యాదృచ్ఛికంగా హార్ట్స్ లో 4 ఎన్నుకుంటే అప్పుడు మిగిలిన 3 సూట్లలో 4 జోకర్లు అవుతాయి.

  • డీలర్: ఒక 13 కార్డ్స్ గేమ్ లో డీలర్ లాటరీ సిస్టమ్ ద్వారా నిర్ణయించబడతారు. బాగా కలిపిన కార్డ్స్ ప్యాక్ నుండి ఇద్దరు ప్లేయర్లు ఒక్కోరు ఒక కార్డ్ ని ఎంపిక చేసుకోవాలి మరియు తక్కువ కార్డ్ ఉన్న ప్లేయర్ డీలర్ అవుతారు. బాగా కలిపిన కార్డ్స్ ప్యాక్ సగం విభజించబడుతుంది మరియు అప్పుడు డీలర్ అతనికి మరియు ఎదురుగా ఉన్న వ్యక్తికి పంచుతారు.

13 కార్డ్స్ గేమ్ ఆడటం

ప్లేయర్లు 13 కార్డ్స్ నుండి సీక్వెన్సులు మరియు/లేదా సెట్స్ చేసి, రమ్మీ చేయాలి - ఇది గేమ్ యొక్క ఉద్దేశ్యం.

చెల్లే సీక్వెన్స్ యొక్క ఉదాహరణ చెల్లని సీక్వెన్స్ యొక్క ఉదాహరణ
345 345
45678 45678
చెల్లే సెట్ యొక్క ఉదాహరణ చెల్లని సెట్ యొక్క ఉదాహరణ
333

AAA

9999 KKQ

ఎవరైనా సాధించే లోపు అతను/ఆమె ఈ లక్ష్యాన్ని సాధిస్తే ఒక ప్లేయర్ 'డిక్లేర్డ్' అంటారు. ఒక చెల్లుబాటయ్యే డిక్లరేషన్ ఆ నిర్దిష్ట గేమ్ లో ఈ ప్లేయర్ గెలిచేట్లు చేస్తుంది.

ఒక కార్డు ని కట్ట నుండి గానీ లేదా ప్లేయర్లు క్రింద పడవేసిన వాటి నుండి గానీ ప్రతి సారి తీసుకోబడుతుంది. ప్లేయర్లు తీసుకున్న మొదటి కార్డ్ 14వ కార్డ్ అవుతుంది (అతని చేతిలో ఉన్న కార్డ్స్ కి ఒకటి జోడించడం) ఇప్పుడు, ఒక ప్లేయర్ నిర్ణయించాలి - అతను/ఆమె ఆ కార్డ్ లేదా తక్కువ లేదా విలువ లేని ఇంకొక కార్డ్ పారవేయాలా అని - సీక్వెన్సుకి లేదా సెట్స్ కి లేదా అతను/ఆమె చేయాలని ప్రయత్నిస్తున్న సెట్స్ కి ఏదీ జోడించబడదు. అయితే, ఎదుటి వారికి ఉపయోగపడే కార్డు ని ఎవ్వరూ పారవేయరు. కావున ఎంపికను తెలివిగా చేయాలి. ఇలా 13 కార్డ్స్ గేమ్ ఆడాలి, ప్లేయర్లలో ఒకరు చెల్లుబాటయ్యే డిక్లరేషన్ చేసే వరకు ఆట కొనసాగుతుంది.


 Back to Top